TS TET Paper II Syllabus Model Papers Previous Exam Papers Download

TS TET Paper II Syllabus Model Papers Previous Exam Papers Download

TS TET Paper II Syllabus Model Papers Previous Exam Papers Download Telangana TET Sample Papers subject with question papers bit wise questions TS previous years exam papers download pdf subject wise question papers how to prepare for ts tet paper 2 question papers and answers bit wise telangana state previous year question paper with keys download TS TET syllabus download in pdf format Telangana teacher eligibility exam previous exam papers and syllabus download TS TET Paper 1 questions and answers keys TET is being conducted for candidates who Intend to be Teachers for Classes I to V have to Appear for Paper-I and The Candidates Intending to be Teachers for Classes VI to VIII have to Appear For Paper- II. The Teachers Eligibility Test 2015-16 (TET – TS) is Conducted in 2 Papers wise Paper-I & Paper-II.
Here we are providing you TET Previous Question Papers Download link for candidates who are preparing for TET exam. Candidates can download TET Old solved question papers from below and get ready for TET exam. 
TS TET Paper II Syllabus Model Papers Previous Exam Papers Download

TS TET Paper II Syllabus Download


TS TET Paper –II Previous Year Question Papers



 TS TET May 2016 (22-05-2016) 
Paper-2 Question Paper  Answer Key here. (Held on 22nd May, 2016)
AP TET March 2014 (16-03-2014)
AP TET June 2012 (8th January 2012)
AP TET Jan 2012 (1st June 2012)
AP TET July 2011 (31st July 2011)

TS TET Paper –II Model Papers




టీఎస్టెట్పేపర్ - 2 సోషల్ స్టడీస్మోడల్ పేపర్ 2
టీఎస్ టెట్పేపర్ - 2 సోషల్ స్టడీస్మోడల్ పేపర్ - 1 
టీఎస్ టెట్పేపర్ - 2 మాథమాటిక్స్& జనరల్ సైన్స్ మోడల్ పేపర్ - 2 
టీఎస్ టెట్పేపర్ - 2 మాథమాటిక్స్& జనరల్ సైన్స్ మోడల్ పేపర్ - 1
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 1(గణితం - సైన్స్)
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 2(గణితం - సైన్స్)
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 3(గణితం - సైన్స్)
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 4(గణితం - సైన్స్)
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 1 (సోషల్ స్టడీస్ )
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 2 (సోషల్ స్టడీస్ 
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 3 (సోషల్ స్టడీస్ )
ఏపీ టెట్ పేపర్ 2 మాదిరి ప్రశ్నాపత్రం 4 (సోషల్ స్టడీస్ )



TS TET 2017 Important Links 

TS TET Preparation Planning


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోందిఆకర్షణీయ వేతనాలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించే ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్తో పాటు డీఎస్సీలో మంచి స్కోర్ సాధించాల్సిందే నేపథ్యంలో టెట్తో పాటు డీఎస్సీ ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. 
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)
ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించాల్సిందే మేరకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తోందిగత ఆగస్టు 25 మరోసారి టెట్ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసినారాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడిందిఇప్పుడు మరికొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారుడీఈడీబీఈడీభాషా పండిత శిక్షణతత్సమాన అర్హత ఉన్న వారందరూ టెట్ రాయొచ్చుఎస్‌జీటీ అభ్యర్థులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఔత్సాహికులు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
వెయిటేజ్:
డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుందిటెట్‌లో సాధించే ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుందిఅందువల్ల డీఎస్సీలో సక్సెస్‌కు టెట్ కీలకం.
సిలబస్: 
శిశు వికాసం - పెడగాజి:
1.   ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలివికాస దశలువికాస అంశాలైన శారీరకమానసికసాంఘికఉద్వేగ వికాసాలువైయక్తిక భేదాలువాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞసహజ సామర్థ్యంమూర్తిమత్వం అంశాలను ఒకటికి రెండుసార్లు చదవాలి.
2.   శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసంఅభ్యసన బదలాయింపు అంశాలను చదవాలిమనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీఅంశాలను చదివేటప్పుడు కీలక భావనలుసాంకేతిక పదాలుసిద్ధాంతాలు-సూత్రాలుప్రతిపాదించిన శాస్త్రవేత్తలువారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
3.   పెడగాజి అంటే బోధన శాస్త్రంఇందులో సహిత విద్యశిశువు విద్యా ప్రణాళికబోధన పద్ధతులుమూల్యాంకనంనాయకత్వం -మార్గనిర్దేశకత్వంమంత్రణం (కౌన్సెలింగ్గురించి అధ్యయనం చేయాలి.
4.   గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయిప్రశ్నలు ఎలా అడుగుతున్నారుఅనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి.

కంటెంట్ -సోషల్ స్టడీస్: 
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలిభూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు  ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలివాతావరణభౌగోళిక పరిస్థితులునదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలిఅదేవిధంగా పౌరనీతి శాస్త్రంఅర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూజరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి.
సైన్స్: పేపర్-1 కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలిపేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలిగత టెట్‌లో  విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయిచదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం ఉత్తమం.
మ్యాథమెటిక్స్: అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలిగణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగిస్తే ఎక్కువ ఉపయోగంమ్యాథ్స్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలుఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి.
మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులుటీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం); బోధన ఉద్దేశాలువిలువలులక్ష్యాలను చదవాలిపేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుందిదీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.

Ex: 
హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం తర్వాత సోపానం ఏది?
1.   సంసర్గం
2.   పునర్విమర్శ
3.   విషయ విశదీకరణం
4.   అన్వయం
Ans: 4
TS TET 2017 Important Links 

Ex: 
విద్యార్థి దేన్నీ అసంపూర్తిగా వదిలేయడు’ అనేది  లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
1.   ఆత్మవిశ్వాసం
2.   అనుకూల వైఖరి
3.   అభినందన
4.   శాస్త్రీయ వైఖరి
Ans: 1లాంగ్వేజ్‌లు: 
లాంగ్వేజ్ 1, లాగ్వేజ్ 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలుబోధనపద్ధతులు గురించి ఉంటుందిపాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి.
ఇంగ్లిష్: 
పేపర్-1, పేపర్-2లలో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారుగతంలో నిర్వహించిన టెట్‌లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇచ్చారు నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ఆర్టికల్స్డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్వొకాబ్యులరీ ఇలా అన్ని అంశాలపైనా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
రిఫరెన్స్ బుక్స్:
కంటెంట్పేపర్-1: 1-5 తరగతి టెక్ట్స్ బుక్స్
పేపర్-2: 6-8 తరగతి టెక్ట్స్ బుక్స్
మెథడాలజీ కోసం-తెలుగు అకాడమీ పుస్తకాలు
విద్యా మనో విజ్ఞాన శాస్త్రండీఈడీబీఈడీ పుస్తకాలు.
ఏపీ టెట్ శిశు వికాసంపెడగాజి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు.. అభ్యర్థులు డీఎడ్బీఎడ్ స్థాయిలో సైకాలజీలో చదువుకున్నవేవీటితో పాటు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు:
ఛోమ్‌స్కీకార్ల్‌రోజర్స్ వికాస సిద్ధాంతాలు.
వైగాట్‌స్కీ అభ్యసన సిద్ధాంతం
బోధన దశలు.
ఉపాధ్యాయ నైపుణ్యాలు.
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రంవిద్యా హక్కు చట్టం.

Ex: 
స్కిమాట’ అనేది?
1.   ప్రవర్తనా నమూనా లేదా సంజ్ఞానాత్మక నిర్మితి
2.   భాషా వికాసం వల్ల ఏర్పడేది
3.   అనర్గళంగా సంభాషించడం
4.   ఒకరకమైన భాషా దోషం
Ans: 1

Ex: 
మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది?
1.   కొఠారి కమిషన్
2.   మొదలియార్ కమిషన్
3.   నూతన విద్యా విధానం-1968
4.   నూతన విద్యా విధానం- 1986
Ans: 4టెట్ పరీక్ష విధానం
పేపర్-1
విభాగం
మార్కులు
కంటెంట్
మార్కులు
మెథడాలజీ
మొత్తం
చైల్డ్ డెవలప్ మెంట్పెడగాగి
-
-
30
లాంగ్వేజ్1(తెలుగు)
24
6
30
లాంగ్వేజ్ 2(ఇంగ్లిష్)
24
6
30
గణితం
24
6
30
పరిసరాల విజ్ఞానం
24
6
30
మొత్తం
-
-
150

పేపర్-2
చైల్డ్ డెవలప్‌మెంట్పెడగాగి
-
-
30
లాంగ్వేజ్1 (తెలుగు)
24
6
30
లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్)
24
6
30
సోషల్ స్టడీస్ (బీఏబీకాం అభ్యర్థులకు)
48
12
60
గణితం
24
6
30
సైన్స్ (బీఎస్సీ అభ్యర్థులకు)
24
6
30
మొత్తం
-
-
150














విద్యార్థికిఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ..
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే భావించకూడదుఅది ఒక పోటీ పరీక్షఎందుకంటే అభ్యర్థులు టెట్‌లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో రెండు మార్కుల వెయిటేజ్ ఉంటుందిఅందువల్ల అభ్యర్థులు సైకాలజీతెలుగుఇంగ్లిష్కంటెంట్మెథడాలజీలపై పట్టుసాధించాలి.
సెకాలజీలోని భావనలుసిద్ధాంతాలునియమాలను బట్టీ పద్ధతిలో కాకుండాతార్కికంగా విశ్లేషించుకొని చదవాలిసైకాలజీలోని అంశాలను విద్యార్థిఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ అభ్యసించాలి.
ఇంగ్లిష్తెలుగు విభాగంలో అభ్యర్థులు వ్యాకరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.
ప్రస్తుతం ముఖ్యమైన అంశాలను చదవడానికే సమయాన్ని కేటాయించాలిగత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లిష్తెలుగుపెడగాజి విభాగాన్ని అధ్యయనం చేయాలి.
కంటెంట్ విభాగంలో పేపర్-1 రాసే అభ్యర్థులు.. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలిపేపర్-2 రాసే అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలికంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి టెట్‌లో క్లిష్టమైన విభాగం మెథడాలజీఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలుస్పష్టీకరణాలుబోధనా పద్ధతులుబోధనోపకరణాలుమూల్యాంకనంకరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించిసాధన చేయాలిదీనివల్ల ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుందిఅప్పుడు ఆయా అంశాలకు ఎక్కువ సమాయాన్ని కేటాయించొచ్చు.

0 comments:

Post a Comment

TS Updates

AP/TS Admissions & Results

AP Teachers Transfers

Pensioners Complete Information

Pension Portal
AP
TS
Pension Amount
AP
TS
Health Cards
AP
TS
Pension Pay Info
AP
TS
Pension Problem
AP
TS
Search PPO No
AP
TS
Life Certificate
AP
TS
PPO Arrival Status
AP
TS
Pension Status
AP
TS

Account & Pay Slips

Treasury Pay Slips
AP
TS
AG GPF Slips
AP
TS
Class IV GPF Slips
AP
TS
ZP GPF Slips
AP
TS
Pension Amount
AP
TS
CPS Statement
AP
TS
Treasury DDO Req
AP
TS
APGLI/TSGLI
AP
TS
Application Forms
AP
TS
Top